Shoaib Akhtar said he would produce "more aggressive, fast and talkative bowlers" if he is given the chance to be India's bowling coach.
#kolkataknightriders
#kkr
#shoaibakthar
#teamindia
#indiancricketteam
#yuvrajsingh
#harbhajansingh
#ipl
#sachin
#rahuldravid
అవకాశమిస్తే భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించేందుకు తాను సిద్దమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాజాగా హలో మొబైల్ యాప్ లైవ్ సెషన్‌లో మాట్లాడిని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.